Ajaraamara Bharata Desam - అజరామర భారత దేశం-Immortal India Audiobook By Amish Tripathi, Mrunalini - translator cover art

Ajaraamara Bharata Desam - అజరామర భారత దేశం-Immortal India

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Ajaraamara Bharata Desam - అజరామర భారత దేశం-Immortal India

By: Amish Tripathi, Mrunalini - translator
Narrated by: K.V.M. Kishore
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $7.86

Buy for $7.86

అమీష్ త్రిపాఠి దేశం లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న రచయితల్లో ఒకరు. పురాణేతిహాసాల మీద ఆయన చేసిన రచనలు ఎంతో మంది పాఠకులని ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఆయన భారత దేశం మీద కూడా ఒక చక్కని గ్రంథాన్ని రచించారు. 'అజరామర భారత దేశం' పేరు తో ఆయన రాసిన ఈ పుస్తకం లో మనకి భారత దేశం యొక్క వివిధ అంశాలని విభిన్న కోణాల్లో తెలుసుకొనే అవకాశం ఉంది. ఆసక్తికరమైన ఆర్టికల్స్, కొన్ని అత్యద్భుతమైన ప్రసంగాల తో, ఇంకా ఆలోచింపజేసే వ్యాసాల తో, మరియు కొన్ని చర్చల తో నిండిన ఈ పుస్తకం మనకి మతం, ఇతిహాసం, సంప్రదాయం, చరిత్ర, సామజిక అంశాలు, ధర్మం మరియు పరిపాలన కి సంబందించిన అంశాల పై లోతైన అవగాహన అందిస్తుంది. ఇంగ్లీష్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మనకి తెలుగు లో అనువదించింది డా. సి. మృణాళిని. Amish Tripathi is one of the popular writers in the country. He is one of the best-selling novel writers in the country. His writings are sensational and attracted many. Immortal India is one of his popular books where he explored the ideas like Young Country, Timeless Civilisation, Non-Fiction which makes India Immortal. The author also helps the readers to have a better understanding of our country like never before. The book consists of articles, nuanced speeches, and intelligent debates. Based on his deep understanding of subjects such as religion, mythology, tradition, history, contemporary societal norms, governance, and ethics. Dr. C.Mrunalini translated the book to Telugu from English.©2021 Storyside IN (P)2021 Storyside IN Essays Fantasy Historical Fiction
No reviews yet