Kathalu Leni Kaalam - కధలు లేని కాలం Audiobook By Volga cover art

Kathalu Leni Kaalam - కధలు లేని కాలం

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Kathalu Leni Kaalam - కధలు లేని కాలం

By: Volga
Narrated by: Pavani
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $6.71

Buy for $6.71

తన పేరు లలిత కుమారి అయినా, ఆమె మనకి ఓల్గా గా నే పరిచయం. వోల్గా అనే కలం పేరుతో ఆమె చేసిన అద్భుతమైన రచనలకు ఎన్నో రివార్డులు అవార్డులు వచ్చాయి.స్త్రీ వాద రచయిత్రి గా ఓల్గా పేరు తెచ్చుకుని స్త్రీ పాత్రలకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రచనలను చేశారు. అయితే ఓల్గా 'కథలు లేని కాలం' అనే పేరుతో పాఠకుల ముందుకు తీసుకొని వచ్చిన కథలకి ఎంతో ఆదరణ లభించింది. ఇకపోతే ఈ కథలు లేని కాలం లో ఆమె మానవ సంబంధాలని గూర్చి అనేక కథలని మన ముందుకు తెచ్చారు. అంతే కాకుండా మనుష్యులు లేకపోతే మట్టి లేదు, మట్టి లేకపోతే మనుష్యులు లేరు అంటూ ఆమె చెప్పిన కొన్ని గొప్ప సందేశాలు ఈ కథల్లో అనేకం ఉన్నాయి. Popular writer Lalita Kumari is known as Volga for many of us. She is one of the celebrated female writers in the Telugu literary field. She has come up with many sensational works throughout her career that won many rewards and awards. One of her popular works is 'Kathalu Leni Kamlam' which is the collection of several short stories that she penned around human relations. Every story has an interesting message and most importantly, the story where she tells the importance of this nature stands out as the best.©2021 Storyside IN (P)2021 Storyside IN Anthologies & Short Stories Psychology Psychology & Mental Health Short Stories
No reviews yet