Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art

Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం

By: Madhira Subbanna Deekshitulu
Narrated by: Anuradha
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $8.82

Buy for $8.82

కాశీ మజిలీ కథలు అన్న పేరు వినని తెలుగు వాడు ఉండడేమో. 1934లో మొట్టమొదట సారి ప్రచురించబడ్డ కాశీ మజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి రచించారు. కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. చివరికి శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే అనాథయైన పశువుల కాపరి మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. ఇది ఈ కథలకు ఇతివృత్తం. మనిసిద్దుని కధ మొదటి భాగం. It's hard to find a Telugu person who has never heard the chronicles of Kasi Majili Kathalu. Published in 1934, Kasi Majili Kathalu were written by Madhira Subbanna Dikshitakavi. The stories later received enormous popularity and became timeless classics in Telugu literature. It begins with Manisuddudu, a brahman scholar, resolving to go to the divine city of Kasi. Lacking a means of transportation and a proper route to travel across hilly terrains and rivers, he thought it would do good if he has company. No one agrees to come along with him due to fear. In the end, a lone cattle-herder in the outskirts of Srirangapuram accepts to give company. As they journey to Kasi, they halt and take respite (Majili) in various places. And thus the chronicles of their journey to Kasi progresses through many parables, sub-stories, digressions, legends and so on. Manisuddini Kadha is the first part of Kasi Majili Kathalu.©2021 Storyside IN (P)2021 Storyside IN African American Classics Historical Fiction

Continue the series

Kasi Majili kadhalu (Adrusta deepuni Kadha) Rendava Bhagam-2 - కాశీ మజిలీ కధలు (అదృష్టదీపుని కధ) రెండవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Adrusta deepuni Kadha) Rendava Bhagam-2 - కాశీ మజిలీ కధలు (అదృష్టదీపుని కధ) రెండవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Mandaravalli kadha) Mudava Bhagam-3 - కాశీ మజిలీ కధలు (మందరవల్లి కధ) మూడవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Mandaravalli kadha) Mudava Bhagam-3 - కాశీ మజిలీ కధలు (మందరవల్లి కధ) మూడవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Vijaya bhaskaruni kadha) Nalugava Bhagam-4 - కాశీ మజిలీ కధలు (విజయ భాస్కరుని కధ) నాలుగవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Vijaya bhaskaruni kadha) Nalugava Bhagam-4 - కాశీ మజిలీ కధలు (విజయ భాస్కరుని కధ) నాలుగవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Bhojuni kadha) Aarava Bhagam-6 - కాశీ మజిలీ కధలు (భోజుని కధ) ఆరవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Bhojuni kadha) Aarava Bhagam-6 - కాశీ మజిలీ కధలు (భోజుని కధ) ఆరవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Vibhishanuni kadha) Edava Bhagam-7 - కాశీ మజిలీ కధలు (విభీషణుని కధ) ఏడవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Vibhishanuni kadha) Edava Bhagam-7 - కాశీ మజిలీ కధలు (విభీషణుని కధ) ఏడవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Dattuni kadha) Enimedava Bhagam-8 - కాశీ మజిలీ కధలు (దత్తుని కధ) ఎనిమిదవ భాగం Audiobook By Madira Subbanna Dikshitulu cover art
Kasi Majili kadhalu (Dattuni kadha) Enimedava Bhagam-8 - కాశీ మజిలీ కధలు (దత్తుని కధ) ఎనిమిదవ భాగం By: Madira Subbanna Dikshitulu
Kasi Majili kadhalu (Vikramarkuni kadha) Thommidava Bhagam - కాశీ మజిలీ కధలు (విక్రమార్కుని కధ) తొమ్మిదవ బాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Vikramarkuni kadha) Thommidava Bhagam - కాశీ మజిలీ కధలు (విక్రమార్కుని కధ) తొమ్మిదవ బాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Naradhuni kadha) Padava Bhagam-10 - కాశీ మజిలీ కధలు (నారదుని కధ) పదవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Naradhuni kadha) Padava Bhagam-10 - కాశీ మజిలీ కధలు (నారదుని కధ) పదవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Prahalladuni kadha) Padakondava Bhagam-11 - కాశీ మజిలీ కధలు (ప్రహ్లాదుని కధ) పదకొండవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Prahalladuni kadha) Padakondava Bhagam-11 - కాశీ మజిలీ కధలు (ప్రహ్లాదుని కధ) పదకొండవ భాగం By: Madhira Subbanna Deekshitulu
Kasi Majili kadhalu (Pundarikuni kadha) Pannendava Bhagam-12 - కాశీ మజిలీ కధలు (పుండరీకుని కధ) పన్నెండవ భాగం Audiobook By Madhira Subbanna Deekshitulu cover art
Kasi Majili kadhalu (Pundarikuni kadha) Pannendava Bhagam-12 - కాశీ మజిలీ కధలు (పుండరీకుని కధ) పన్నెండవ భాగం By: Madhira Subbanna Deekshitulu
No reviews yet