Narudu Audiobook By Adavi Bapiraju cover art

Narudu

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Narudu

By: Adavi Bapiraju
Narrated by: Pranav Achanta
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $6.71

Buy for $6.71

అడివి బాపిరాజు రచనల్లో సామాజిక స్పృహ ఎంతో ఉంటుంది. బరువైన భావాలని కూడా సరళమైన సంభాషణల తో చెప్పగల గొప్ప రచయిత బాపిరాజు. అతను రాసిన నరుడు అనే సాంఘీక నవల లో మూర్తి యొక్క కథ ఆద్యంతం ఎంతో చక్కగా సాగుతుంది. ఒక మారుమూల ప్రాంతం లో ని ఒక పల్లెటూరు లో పుట్టిన ఒక మాదిగ అంచెలంచలు ఎదిగి చదువు లో ముందంజ వేసి జెన్నీఫర్ అనే మహిళ చెంత చేరతాడు. చిన్న నాడు తాను తమ ఊరి పురోహితుని దగ్గర మూర్తి జీవితం ఎలా ముందుకు సాగింది అనేది ఈ 'నరుడు' అనే కథ. అంతర్లీనంగా ఈ కథ లో ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి అని చెప్పొచ్చు. Adivi Baipraju is one of the writers who have a social consciousness. He can convey strong feelings with easy conversations. He has got a great skill of writing that can keep the readers hooked to the plot. In the novel Narudu, set against a social backdrop, we witness the story that starts in a village. The story revolves around a backward class person who never has the interest to study but pursue education and later falls for Jessie. The story has a lot of metaphors that run in an underlying manner.©2022 Storyside IN (P)2022 Storyside IN Coming of Age Genre Fiction
No reviews yet