Punnami / పున్నమి (Telugu Edition) Audiobook By Malladi Venkata Krishnamurthy cover art

Punnami / పున్నమి (Telugu Edition)

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Punnami / పున్నమి (Telugu Edition)

By: Malladi Venkata Krishnamurthy
Narrated by: J.S.Arvind
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $5.78

Buy for $5.78

Malladi Venkata Krishnamurthy is one of the popular writers in the Telugu literary space. His works are always experiment-oriented. In this novel, Punnami, the story runs around Punnami Detective Agency. The agency differs from other agencies as this focuses only on lovers who parted ways. With an interesting storyline, Malladi penned a beautiful story in this novel.

మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు అంటే కచ్చితగా ఎదో ఒక కొత్త ప్రయోగం తో కథలు ఉంటాయి అనే అభిప్రాయం పాఠకుల్లో ఉంది. ఎప్పటికప్పుడు మంచి ప్రయోగాలతో కథలని అల్లి చదువరులను అలరింపజేయడం లో మల్లాది వారు దిట్ట. ఈ పున్నమి అనే నవల లో కథ అంతా పున్నమి డిటెక్టివ్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ డిటెక్టివ్ ఏజెన్సీ హత్యలు చేసేవారిని కనిపెట్టదు. దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే ఈ ఏజెన్సీ పరిష్కరిస్తుంది. సరికొత్త గా గమ్మత్తయిన కథ కథనం లో ఈ నవల అందరినీ తప్పక అలరిస్తుంది.

Please note: This audiobook is in Telugu.

©2021 Malladi Venkata Krishnamurthy (P)2021 Storyside IN
Mystery Suspense Thriller & Suspense Traditional Detectives
No reviews yet