Rebel Audiobook By Hanumanta Reddy Kodidela cover art

Rebel

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Rebel

By: Hanumanta Reddy Kodidela
Narrated by: Bhogindranath
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $11.14

Buy for $11.14

ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా 'తయారవుతా'రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా 'రెబెల్స్' గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి 'ట్రావెలోగ్' ఈ నవల. నవల చదువుతున్నప్పుడు నావలికునితో మీరు అంగీకరిస్తారు, పేచీ పడతారు. అంగీకారం, పేచీలను ఆనందిస్తారు. ఇది కవి, కథకుడు హెచ్చార్కె తొలి నవల. ఒకరకంగా, నవలా రచనలో కొత్త పద్ధతి. 'ఫ్యాక్ట్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ' అనే పాత్రికేయ పలుకుబడి ఈ నవలను నడిపించిన స్పిరిట్.©2022 Storyside IN (P)2022 Storyside IN Asian Biographies & Memoirs Literary History & Criticism World Literature
No reviews yet