BVP Self Confidence (బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్) Audiobook By బి.వి.పట్టాభిరామ్ cover art

BVP Self Confidence (బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్)

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

BVP Self Confidence (బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్)

By: బి.వి.పట్టాభిరామ్
Narrated by: J.S.Arvind
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $5.13

Buy for $5.13

Self-Confidence is one of the very important qualities that every individual must possess. One who has self-confidence can turn the impossible into possible. However, it is not easy to acquire self-confidence skills in all aspects of life. Self-Confidence must become a way of life and we should practice it every day. It is something that can't be acquired overnight. In this book 'Self-Confidence', author Pattabhiram has clearly depicted the importance of having self-confidence with the help of some stories and real-life examples. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఎవరికీ ఉండదు? కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ప్రయాణం లో ఎదురయ్యే ఒడిదుడుకులని ఎదుర్కోవాలంటే ఆత్మ విశ్వాసం కావలి. ఆత్మ విశ్వాసం కూడా మనం రోజు చేసే దైనందిన కార్యక్రమాల్లో భాగం అవ్వాలి. అప్పుడే ఎంతటి క్లిష్టతరమైన పని ఉన్నప్పటికీ మనం ఆత్మ విశ్వాసం తో దానిని ఎదుర్కోగలం. అందరికీ ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి అని ఉంటుంది కానీ నిజానికి దాన్ని అలవర్చుకోవడం కొద్దిగా కష్టమే. ఆత్మ విశ్వాసాన్ని సాధన చేయాలంటే ఎంతో పట్టుదల కావలి. అలాంటి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండటం అనే అంశాన్ని సులభతరంగా వివరిస్తూ, అందుకు చేయాల్సిన సాధనని ఈ 'సెల్ఫ్ కాన్ఫిడెన్స్' అనే పుస్తకం లో కొన్ని చిట్టి కథలతో, బహు చక్కని ఉదాహరణ తో అందించే ప్రయత్నం చేసారు.©2021 Storyside IN (P)2021 Storyside IN Personal Development Self-Esteem
No reviews yet