Thenugu Raktham Chappabadi Pothu Undi Audiobook By Sripada Subhramanya Sastri cover art

Thenugu Raktham Chappabadi Pothu Undi

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Thenugu Raktham Chappabadi Pothu Undi

By: Sripada Subhramanya Sastri
Narrated by: Swarnapriya
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $1.43

Buy for $1.43

బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది. ''అయినవాళ్లు , కానివాళ్లు కూడా ఉద్యోగాలు చేసి విరగబడి పోతూఉంటే తన కొడుకు కూడా అలా ఉండాలని గంపెడాశ పెట్టుకుని ఇంగ్లీషు చదువులు చదివించాను , కానీ దైవానుగ్రహం లేదని బాధ పడుతుంది తల్లి''. '' నీ శక్తి కొద్దీ నన్ను చదివించావు, అది నా శుభం కోరే, సందేహం లేదు. కానీ ఉద్యోగం నా తత్వానికి సరిపడదంటే వినరు కదా అంటదు కొడుకు.'' ఇంతకీ ఏమి జరిగింది, తాను బతుకుతెరువు కోసం ఏ వృత్తిని ఎంచుకుంటాడో ఈ కథలో తెలుసుకోండి.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Short Stories
No reviews yet