Vatti Pattudala Tappa emiledu Audiobook By Sripada Subhramanya Sastri cover art

Vatti Pattudala Tappa emiledu

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Vatti Pattudala Tappa emiledu

By: Sripada Subhramanya Sastri
Narrated by: Yagnapal Raju
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $1.43

Buy for $1.43

రామశాస్త్రి గారు ఒక సభా చర్చలో సత్యవతితో ఆమె రచనల గురించి వాదానికి వెళ్తారు. ఆమె ఎవరో ఆయనకి తెలియదు . శాస్త్రి తన ఉపన్యాసాన్ని చదివాడు తర్వాత సత్యవతి ఉపన్యాసాన్ని సెక్రటరీ చదివాడు. అది విన్న శాస్త్రికి ముఖాముఖి వాదించడానికి ముచ్చెమటలు పోశాయి. మాటలలో ఉండే గంభీర్యం తగ్గిపోయింది . సత్యవతి గారి కోసం జనం కేకలు పెట్టడంతో ఆమె తెరచాటు నుంచి వచ్చి శిరము వంచుకుని శాస్త్రి ఎదుట నుంచుంది. శాస్త్రికి ఆమెను చూసి చైతన్యం లోపించిపోయింది. నోట మాట రాలేదు. అసలేమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Classics Short Stories
No reviews yet