మరణంతో సద్గురు చేసిన ప్రయోగం | Sadhgurus Experiment With Death Podcast By  cover art

మరణంతో సద్గురు చేసిన ప్రయోగం | Sadhgurus Experiment With Death

మరణంతో సద్గురు చేసిన ప్రయోగం | Sadhgurus Experiment With Death

Listen for free

View show details
సీసాల్లో దెయ్యాలను బంధించి, తన రక్తమే వాటికి ఆహారంగా ఇచ్చేవాడినని చెప్పుకునే ఒక తాంత్రికుడితో తన అనుభవాన్ని, అలాగే మరణాన్ని స్వయంగా చవిచూడాలనే ఉద్దేశంతో 98 నిద్రమాత్రలు మింగి చేసిన సాహసోపేతమైన ప్రయోగాన్ని సద్గురు ఇక్కడ వివరిస్తున్నారు. జీవితాన్ని అర్థవంతంగా, క్రమబద్ధంగా జీవించాలంటే, మరణం తథ్యమనే సత్యాన్ని అంగీకరించడం ఎంత ఆవశ్యకమో ఆయన తెలియజేస్తున్నారు. సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో "లివింగ్ ఆన్ ది ఎడ్జ్" పూర్తి సిరీస్‌ను వీక్షించండి. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
No reviews yet