Telusukundamaa...మీ సందీప్ 👍🏼😊 Podcast By Sandeep Kandimalla cover art

Telusukundamaa...మీ సందీప్ 👍🏼😊

Telusukundamaa...మీ సందీప్ 👍🏼😊

By: Sandeep Kandimalla
Listen for free

All is well.. తెలుసుకుందామా podcast కు స్వాగతం. మనం చిన్నతనం నుంచి చాలా విషయాలూ తెలుసుకున్నాము. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మికు తెలిసినా లేదా తెలియాల్సిన విషయాలూ తెలుసుకుందాం. తెలిసింది కొంత. తెలియలసింది కొండంత. మనందరం తెలుసుకోవాలని తపనంత. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకుందమా... Daily dose in Telugu. Stories,books,fun,music,technology,life style, inspiration,food, studies, career., Traveling....etcSandeep Kandimalla Social Sciences
Episodes
  • పీచు మిఠాయి
    Mar 12 2024
    పీచు మిఠాయి అంటే అందరికి చాలా ఇష్టం. కాని పీచు మిఠాయి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అది ఎందుకో తెలుసుకుందామా.
    Show more Show less
    2 mins
  • దీపావళి పండుగ రోజు...చిన్ననాటి జ్ఞాపకాలు 🪔🧨🎉
    Nov 4 2021
    దీపావళి పండుగ రోజు విశిష్టత మరియు మన చిన్నప్పుడు ఎలా జరుపుకున్నం..ఒక సారి నెమరేసుకుందం.💣🪔🎇🧨🎉
    Show more Show less
    6 mins
  • Self Introduction to podcast
    Nov 3 2021
    Introduction of myself and podcast.
    Show more Show less
    2 mins
No reviews yet